బిగ్ బాస్ ఫైనల్ లో రియల్ బిగ్ బాస్

మెగాస్టార్బి చిరంజీవి గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు . బాస్ సీజన్ 3 విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరపడినట్టే. సీజన్ మొత్తం టైటిల్ ఫేవరేట్‌గా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీముఖి వెనక్కినెట్టి విన్నర్‌గా అవతరించాడు రాహుల్. 105 రోజుల బిగ్ బాస్ ఆటకు నేటి రాత్రితో తెరపడనుంది. నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు విజేతను ప్రకటించనున్నారు. ప్రస్తుతం […]

ఘోరంగా ఓడిపోయినా టీం ఇండియా ……..

భారత్‌పై ఆదివారం బంగ్లాదేశ్ చారిత్రక టీ20 విజయాన్ని అందుకుంది. టీమిండియా చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన బంగ్లాదేశ్.. ఎట్టకేలకి గెలుపు రుచి చూసింది. రెండు సార్లు ముష్ఫికర్‌ని ఔట్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకోగా.. 19వ ఓవర్‌లో ఖలీల్ వరుస బౌండరీలు సమర్పించుకున్నాడు. హైలైట్స్ టీ20ల్లో భారత్‌పై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి 19వ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు ఇచ్చేసిన ఖలీల్.. మ్యాచ్‌లో మలుపు కెప్టెన్‌గానూ కొన్ని నిర్ణయాల్లో విఫలమైన రోహిత్ శర్మ ఆఖరి […]