బండ్ల గణేష్ ఎక్కడ అంటున్న నెటీజన్స్

తే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని మీడియాలో సవాల్ చేసి రెచ్చిపోయిన ఆ పార్టీ నేత బండ్ల గణేష్ ఎక్కడ అంటూ నేటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర కత్తులు బ్లేడులు ఉన్నాయి అని గొంతు కోసుకోవడానికి సిద్ధమా అని బండ్ల గణేష్ ను నెటిజెన్స్ నిలదీస్తున్నారు. తనను ఇంటర్వి చేసిన ఛానల్ జర్నలిస్ట్ గణేష్ ఇంటికి స్వీట్ బాక్స్ బ్లేడుతో వెళ్లగా బండ్ల గణేష్ బయటకు రాలేదు అని సమాచారం

విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సర్కార్ మూవీ

తమిళ్ హీరో సూపర్ స్టార్  విజయ్ నటించిన సర్కార్ మూవీ నవంబర్ 7 న ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో రీలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది.