రు,1000, దాటినా గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ ధర రు 1000.50కి చేరింది .2014లో బిజెపి అధికారంలోకి వచ్చినపుడు 14.2కేజీల సిలిండర్ ధర రు 500లోపు ఉండగా ,సిలిండరుపై ఇస్తున్న రాయితీ తీసివేయాలని భావించిన కేంద్రం ,అప్పటినుంచి ప్రతి మాసం గ్యాస్ ధరలను పెంచుతూ వచ్చింది జీఎస్ట్ కూడా కలపడం వలన ….డెలివరీ చార్జెస్ కలిపి ఇవ్విల్సినందున వినియోగ దారులకు అధిక భారం అయింది .

బాంగళూర్ ఉజ్వల గార్మెంట్సను ప్రారంబించిన శ్రీ ఇమ్మిడి సిద్దేశ్వరస్వామి

బెంగళూరు రవిమాకిలే గారి ఉజ్వల గార్మెంట్స్ను జగత్గురు శ్రీ ఇమ్మిడి సిద్దేశ్వరస్వామి ప్రారంభించి పూజలో పాల్గొన్నారు .తరువాత సిద్దేశ్వరస్వామి తానే స్వయంగా కుట్టుమిషన్ తన చేతులతో కుట్టి ,గార్మెంట్స్ అంచెలంచల గ అభివుద్ది చెందాలని ఆశిర్వదించారు