బిగ్ బాస్ ఫైనల్ లో రియల్ బిగ్ బాస్

మెగాస్టార్బి చిరంజీవి గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు . బాస్ సీజన్ 3 విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరపడినట్టే. సీజన్ మొత్తం టైటిల్ ఫేవరేట్‌గా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీముఖి వెనక్కినెట్టి విన్నర్‌గా అవతరించాడు రాహుల్. 105 రోజుల బిగ్ బాస్ ఆటకు నేటి రాత్రితో తెరపడనుంది. నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు విజేతను ప్రకటించనున్నారు. ప్రస్తుతం […]