ఘోరంగా ఓడిపోయినా టీం ఇండియా ……..

భారత్‌పై ఆదివారం బంగ్లాదేశ్ చారిత్రక టీ20 విజయాన్ని అందుకుంది. టీమిండియా చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన బంగ్లాదేశ్.. ఎట్టకేలకి గెలుపు రుచి చూసింది. రెండు సార్లు ముష్ఫికర్‌ని ఔట్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకోగా.. 19వ ఓవర్‌లో ఖలీల్ వరుస బౌండరీలు సమర్పించుకున్నాడు. హైలైట్స్ టీ20ల్లో భారత్‌పై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి 19వ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు ఇచ్చేసిన ఖలీల్.. మ్యాచ్‌లో మలుపు కెప్టెన్‌గానూ కొన్ని నిర్ణయాల్లో విఫలమైన రోహిత్ శర్మ ఆఖరి […]

సంక్రాంతి పోటీని తట్టుకోగలడా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక వెంకీ మామను కూడా సంక్రాంతికే తీసుకు రావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎంత మంచి వాడవురా కూడా సంక్రాంతికి వస్తే పోటీ ఎలా ఉంటుందా […]