విద్యాశాఖ మంత్రి కి వినతి పత్రం అందజేస్తున్న నిరుద్యోగ ఐకస నాయకులు

విశాఖపట్నం న్యూస్టెడ్:రాష్ట్ర వ్యాప్తoగా డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు సుమారు10 లక్షల మంది ఉన్నారని,వారందరిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాలు పెంచి మెగా డిఎస్సి ని పెంచి,దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచి,పరీక్ష తేదీని వాయిదా వేయాలని నిరుద్యోగ ఐ కాస్ రాష్ట్ర నాయకులు హేమంత్ కుమార్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సంబంధ్దిత అధికారులతో పాటు ప్రబుత్వంతో చర్చిస్నాని,మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు         […]

రేపు లాంఛనంగా మొదలౌబోతున్నా RRR మూవీ

  11.11.11 పదకొండు నెల పదకొండుగంటల పదకొండు నిమిషాలకు రాజమౌళి రామారావు రాంచరణ్ RRR మూవీ ప్రారంభమవుతుంది.ఈ మూవీ రాజమోళి 300కోట్లోతొ తెరకెక్కిచాబోతున్నాడు.ఈ మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకొని ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.