ఉచిత పోలీసు శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

కర్నూలుక కర్నూలు జిల్లా న్యూస్టెడ్; ఉచిత పోలీసు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి అని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి ఐపిఎస్ గారు అన్నారు.ఉచిత పోలీసు శిక్షణ కు తమ పేర్లను కర్నూలు పట్టణం డిఎస్పీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి అన్నారు.పేర్లను నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.

SBI ఏటీఎంలో 200,బదులు10రూ

కర్నూలు/కల్లూరు నగర చివరి SBI బ్యాంక్ ఏటీఎం లో 200బదులు10 వచ్చింది.వివరాలలో కెళితే ఎపిపిఆర్టీసీ డ్రవినింగ్ ట్రైనింగ్ కలశాలలో అసిస్టెంట్ ప్రాపసిర్ గా పనిచేస్తున్న ప్రసాద్ గారు 10000 రూ అవసరనిమిత్తం ఏటీమ్ లో డ్రా చేస్తే 49,200నోట్లు,10 నోట్ వచ్చింది,కంగారుపడి ఏటీమ్ నడిపే ఏజెన్స్ వారికి పిర్యాదు చేసాడు