రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో పూజలో పాల్గొన్న రాయచోటి అర్బన్ సిఐ గారు

కార్తిక మాసం మొదటి సోమవారో అయిననందున రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో పూజలో పాల్గొన్న రాయచోటి సిఐ చెంద్రశేకర్ సర్K

 

రేపు లాంఛనంగా మొదలౌబోతున్నా RRR మూవీ

 

11.11.11 పదకొండు నెల పదకొండుగంటల పదకొండు నిమిషాలకు రాజమౌళి రామారావు రాంచరణ్ RRR

మూవీ ప్రారంభమవుతుంది.ఈ మూవీ రాజమోళి 300కోట్లోతొ తెరకెక్కిచాబోతున్నాడు.ఈ మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకొని ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.

విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సర్కార్ మూవీ

తమిళ్ హీరో సూపర్ స్టార్  విజయ్ నటించిన సర్కార్ మూవీ నవంబర్ 7 న ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో రీలీజ్ అయ్యి

సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది.