నేటి తో ముగియనున్న జగన్ పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2017,నవంబర్ 6 తేదీన ఇడుపులపాయ నుండి పాదయాత్ర చేపట్టి ,341 రోజుల పాటు,3648కిలోమీటర్ల్ దూరం జగన్ నడిచారూ.తెలుగు రాష్ట్రాలలో ఆద్యాధిక దూరం పాదయాత్ర చేసిన వ్యక్తి గా ఆయన నిలిచిపోనుండగా…జగన్ పాదయాత్ర లో దాదాపుగా2 మందిని పైగా కలిసినట్లు సమాచారం. ఇచ్ఛాపురం బస్ స్టాండ్ వద్ద జగన్ పాదయాత్ర ముగియనుంది.

మధ్యం మత్తులో బైక్ నుంచి కింద పడ్డ వ్యక్తి

సుండుపల్లి న్యూస్టెడ్: కడపజిల్లా, సుండుపల్లి కి గుంతరాచుపల్లి కి మధ్య క్రాస్ రోడ్డు లో గుర్తు తెలియని వ్యక్తి పుల్ గా మందు తాగి బైక్ నుండి కింద పడి గాయాల పాలు అయ్యాడు,అతనో ఎవరో వివరాలు తెలియాల్సి ఉంది.

రాయచోటి వైసీపీ MLA శ్రీ కాంత్ రెడ్డ గారు మొక్క నాటి నూతన సం// శుభాకాంక్షలు అందరికి తెలియజేసారు.

రాయచోటి లో  MLA శ్రీ కాంత్ రెడ్డి మొక్కలు నాటి రాయచోటి నాయకులకు కార్యకర్తలకు, ప్రజలకు నూతన సం// శుభాకాంక్షలు తెలియజేశారు.

MLA కి కూడా భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు. ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.

రాయచోటి సుగవాసి. ప్రసాద బాబు గారికి నూతన సం// శుభాకాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలు

రా

రాయచోటి : టీడీపీ నాయకులు సుగవాసి ప్రసాద్  బాబు గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు,ప్రజలు గజ మాలలు బొకేలతో ,ఉదయం 7 గ౦// నుంచి  సాయంకాలం వరకు విరామం లేకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.