నటి ధన్సిక ఓ షూటింగ్ లో కంటికి గాయం అయింది.’యోగి డా’ అనే మూవీకి సంబంధించి బార్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది.కొందరూ గుండాలు ధన్సిక పైకి బీరు బాటిల్స్  విసిరే సన్నివేశం లో పగిలిన గాజు ముక్క ఆమె కంటి కింది భాగం గుచుకొని గాయం అయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *