డిఎస్సీ పరీక్షకు షూ వేసుకోస్తే లోపలికి అనుమతించరు

Anantapur
55
0
sample-ad

అనంతపురం:డిసెంబర్ 24 నుంచి జరిగే డీఎస్పీ పరీక్షకు షూస్ వేసుకెళ్లే అనుమతి లేదు.అంతేకాకుండా జాలంటికెట్లో ఫొటో లేనివారు ఒక ఫొటతో పాటు,గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని మరియు చేతులు లేనివారు,కంప్యూటర్ ఆపరేటింగ్  రానివారు ముందే డీఈవో కార్యలయంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.1గ ముందే పరిక్ష హాలుకు చేరుకోవాలని,సందేహాలు ఉండే వారు హెల్ప్ లైన్ నఁబర్స్ కి 9441870110,9441048880,9505813981

 

Facebook Comments

POST A COMMENT.