భార్యను అతి కిరాతకంగా బర్త్

Kadapa
210
0
sample-ad

రాయచోటి న్యూస్టెడ్:కడప జిల్లా, రాయచోటి చిన్నామండెం మండలం ,చాకిబండ పంచాయితీ కుమ్మరపల్లిలో భార్యను కిరాతకంగా నరికిన భర్త ఉదంతం శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.          అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన గంగాదేవి (30 )తో 6 కిందట విహహం జరిగింది.వీరికి 2 పిల్లలు ఉన్నారు.ఆంజనేయులు కువైట్ వెళ్లి భార్యకి  అక్రమ   సంబంధం ఉందని అనుమానం పెంచుకొని కువైట్ నుంచి తిరిగి వచ్చి తన భార్య వాళ్ల అమ్మ గారింట్లో వుండటం వల్ల నెల నుంచి కాపు కాశి ఇంట్లో దూరి నరికి చంపాడు. అడ్డు వచ్చిన వాళ్ళ అత్తను కూడా నరికాడు ఆమె పరిస్థితి విషమంగా మారడం తో హాస్పిటలకి తరలించారు. అని పోలీసులు తెలిపారు.ప్రమాద స్థలాన్ని రాయచోటి రురల్ సిఐ నరసింహ రాజు ,చిన్నామండెం ఎస్సై రెడ్డ్ సురేష్ పరిశీలించి కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.

sample-ad

Facebook Comments

POST A COMMENT.