పేదరికం పై గెలుపు కార్యక్రమంలో పల్లె రగుణధారెడ్డి

Anantapur
305
0
sample-ad

పుట్టపర్తి న్యూస్టెడ్: పుట్టపర్తి నగర పంచాయతీలోని షాది మహాల్ ఈ రోజూ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేదరికం పై గెలుపు కార్యక్రమంలో భాగంగ చేసిన రుణ మెలలో 2800 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ 6కోట్లా 82 లక్షల రు రుణ అర్హత  పాత్రలు పంపిణీ చేసిన విప్ డాక్టర్ పల్లె రఫునాద రెడ్డి దేశంలోనే రైతు రుణమాఫీ కి ఆదర్శ్ నేత చెంద్రబాబు,అలాగే చంద్రన్న బీమా, రంజాన్,క్రిస్మస్ సంక్రాంతి చంద్రన్న రైతు బీమా,చంద్రన్న పెళ్లికానుక, వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రయక్రమంలో ముస్నిపల్ చెర్మాన్ పుడ చెర్మాన్ మండల కన్వినర్లు పాల్గొన్నారు.

sample-ad

Facebook Comments

POST A COMMENT.