ఎమ్మెల్యే గడిగోత సారథ్యంలో రాజన్న క్యాంటీన్ ప్రారంభం

Kadapa
471
0
sample-ad

 మొన్న ఆర్కే నిన్న రోజా నేడు శ్రీకాంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో వారి వారి సొంత నియోజకవర్గ కేంద్రాల్లో రాజన్న క్యాంటిన్లు ఏర్పాటు.                             రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మెప్మా      కార్యాలయం వద్ద స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలకు కేవలం 5 రూపాయల భోజనం పెట్టారు ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ప్రారంభించి ఆయనే స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించి వారితోపాటు ఆయన సంయుక్తంగా భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి వైసిపి నాయకులు మాదన్మో హన్ రెడ్డి, రవీరాజూ తదితరులు పాాల్గొన్నారు.

Facebook Comments

POST A COMMENT.