లైసెన్సులు ఇస్తున్న పోలిసులు

Kadapa
161
0
sample-ad

ఆధారాలను తనిఖీ చేస్తున్న సిఐ గారు.    రాయచోటి చుట్ట పక్క ప్రాంతాలవారికి డ్రైవింగ్ లైసెన్సులు లేనివారికి గొప్ప అవకాశాన్ని పోలీసులు కల్పించారు.దాదాపు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి  100 పైన లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఎల్ ఎల్ ఆర్ డేట్ కూడా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో   రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ గారు మరియు యెస్ఐ గోవింద రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.

sample-ad

Facebook Comments

POST A COMMENT.