రేపు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Kadapa
214
0
sample-ad

కె

కడప న్యూస్టెడ్; రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పర్యటన ,నగర శివరూరులోని యోగివేమన  యూనివర్సిటీ లో జరగబోయే జ్ఞానభేరి కార్యక్రమానికి హాజరు కానున్నారు. దాదాపు3-4 గ పాటు సభలోనే ఉండనున్న ముఖ్యమంత్రి. జిల్లా ఎస్పీ అభిషేక మొహంతి ఆదేశాలు మేరకు బారి ఎత్తున బందోబస్తు ఏర్పాటు.దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు

sample-ad

Facebook Comments

POST A COMMENT.