హైకోర్టు జస్టిస్ నాగార్జున రెడ్డి గారికి ఘన సన్మానం

Kadapa
271
0
sample-ad

కడపన్యూస్టెడ్:రాయచోటి తాలూకా విరబల్లి మండలం,గడికోట గ్రామం నందు  జన్మిoచిన జస్టిస్ నాగార్జున రెడ్డి  ఒక మహోన్నత వృత్తి సామాజిక  న్యాయం కోసం కృషి చేసి హై కోర్టు న్యాయమూర్తి పదవి బాద్యతలు చేపట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపి ఆదర్శన్గ్ నిలిచారు.5-12-2018 పదవి విరమణ చేయనున్నారు.1-12-2018న బద్వేలు వీరారెడ్డి కాలేజీ నందు కడప జిల్లా బార్ అసోషియేషన్ తరుపున ఎంతో ఘనంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కోర్టుల న్యాయమూర్తుల రాయఛోటి బార్ అసోసియేషన్ లాయర్లు

sample-ad

Facebook Comments

POST A COMMENT.