రణవీర్, దీపికా వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరుపుకున్నారు.

Gallery
168
0
sample-ad

 

 

 

 

బాలీవుడ్ కొత్త జంట రణవీర్ సింగ్ దీపికా పదుకొనె వివాహ రిసెప్షన్ ముంబైలో శనివారం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు భాలీవుడ్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

sample-ad

Facebook Comments

POST A COMMENT.