ఎకరాకు 68 బస్తాలు పైన పండించిన రైతు

Vizianagaram
211
0
sample-ad

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వి

విజయనగరం న్యూస్టెడ్:విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరానికి చెందిన లాయర్ కమేశ్వరావు ఏకంగా ఎకరాకు 68 బస్తాలు పండించి అందరికి ఆదర్శoగ నిలిచాడు.సహజ ఆధునిక వ్యవసాయ పదతిలో సాగు చేసినా ఓ రైతు .. రికార్డ్ స్థాయిలో వరి(1075)రకం దిగుబడి సాధించి ఆదర్శన్గ్ నిలిచారు.వ్యవసాయ అధికారుల సమక్షంలో పంటను దిగుబడిని లెక్కించారు.

sample-ad

Facebook Comments

POST A COMMENT.