ఇసుక అక్రమ రవాణా పై డిఎస్పీ దాడులు

Kadapa
330
0
sample-ad

కడప న్యూస్టెడ్: కడప జిల్లా, ప్రొద్దుటూరు పెన్నా నది లో ఇసుక అక్రమoగ రవాణా చేస్తున్నారు, అని తెలిసినా వెంటనే ప్రొద్దుటూరు డిఎస్పీ స్వయంగ్ రంగంలోకి దిగి ఇసుక రవాణాను అరికట్టారు. తన వెంట గన్ మ్యాన్ సింబన్ధి లేకుండా,డిఎస్పీ సింగిల్ గా మంకీ క్యాప్ ధరించి బైక్ పై వెళ్లారు.పెన్నా నది దగ్గర పోలీసు రాకను గమనించడానికి కొంతమంది వ్యక్తులు పెన్నా నదికి దూరంగా గమనిస్తూ ఉన్నారు.డిఎస్పీ నేరుగా వారి దగ్గరి వెళ్లి బైక్ ఆపారు.కానీ మంకీ క్యాప్ పెట్టుకోవడం వల్ల వాల్లు డిఎస్పీ ని గుర్తుపట్టలేకపోయారు.అక్కడే కొద్ది సేపు నిల్చోనీ డిఎస్పీ వారి సంభాషణలు విని పోలీసుల పాత్ర ఉండేమోనని అరా తీశారు.తరువాత మంకీ క్యాప్ తీసి అక్కడున్న వారిని అడుపులోకో తీసుకుకొని స్టేషన్ కు తరలించారు.డిఎస్పీ ని చూసి ట్రాక్టర్లు డ్రైవర్లు కొంతమంది పారిపోయారు.ఒక డ్రైవర్ ను పట్టుకొని విచారిస్తున్నారు.                                           కఠిన చర్యలు ఎవ్వరైనా తప్పవన్నారు.పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగ రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని డిఎస్పీ గారు హెచ్చరించారు. ఇసుక రవాణా అరికట్టడానికి స్యయంగ్   డిఎస్పీ రంగంలోకి దిగారు అని ఇసుకాసురుల్లో వణుకు మొదలియింది .అనుకుంటున్నారు.ఇసుక రవాణా అక్రమoగ్ తొలగిస్తుంటే పోలీసు సిబ్బంది ఏమి చేస్తున్నారు అని అధికారులను పోలీసు వారి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇకనుంచి ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని డిఎస్పీ హెచ్చరించినట్లు సమాచారం.

Facebook Comments

POST A COMMENT.